Tuesday 11 June 2013

Rasagulla telugu recipe




కావలసిన పదార్ధాలు :

ఒక లీటర్ పాలు
౩ కప్పుల పంచదార
పిడికెడు మైదాపిండి
వడకట్టడానికి మంచి క్లాత్

తయారు చేసే విదానం :

ముందుగా పాలని మరిగించి రెండు చుక్కలు నిమ్మరసం పిండితే పాలు విరిగి పోతాయి. ఆ విరిగిన పాలని మంచి క్లాత్ లో వడకట్టాలి. అప్పుడు అది జున్నులా వచ్చిన గట్టి పదార్ధంలో పిడికెడు మైదా పిండి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని తరువాత పంచదార పాకం పట్టుకొని ఆ ఉండల్ని పాకంలో వేసి చాళ్ళరిన తరువాత ఫ్రిజ్ లో పెట్టి తింటే రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment